చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్, ఇది మహానది నది హైడ్రో-ఎలక్ట్రి పవర్ కి తోడుగులాంటిది. సంబల్పూర్ బయట 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, నగర శబ్దాలు, కాలుష్యం నుండి రక్షించడానికి అందమైన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటుచేసింది.
ఈ ప్రాజెక్ట్ సహజ జలపాతానికి విద్యుత్ ఘట్టము. నీరు దాదాపు 25 మీటర్ల ఎత్తు నుండి పడడంతో, పరిసర ప్రాంతాలను ఒక విహారయాత్రా ప్రదేశంగా చేస్తుంది.
చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, దాని పరిసర ప్రాంతాలను అనుభవించడానికి ఉత్తమ మార్గం పగటిపూట యాత్ర. ఈ జలపాతం విస్మయ-స్పూర్తినిస్తూ మహానది నది విద్యుత్ కి సూక్ష్మప్రపంచంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి సాక్ష్యంగా నిలబడే ఈ ప్రాంత౦లోని జలపాతాలకు సమీపంలో అందమైన భూ దృశ్యాలను కూడా చూడవచ్చు. విస్తృత దృశ్యాలు, తరువాతి అందమైన ఫోటోలు, సమీపంలోని ప్రసిద్ధ ఘంటేశ్వరి ఆలయాన్ని కూడా భక్తులు చూడవచ్చు.