Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంబల్పూర్ » ఆకర్షణలు » హీరాకుడ్ ఆనకట్ట

హీరాకుడ్ ఆనకట్ట, సంబల్పూర్

4

హీరాకుడ్ ఆనకట్ట ఒక పర్యాటక గమ్యస్థానం. శక్తివంతమైన మహానది పై నిర్మించిన ఈ ఆనకట్ట నుండి దృష్టిని మరల్చలేము. సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, ఉన్న ఈ ఆనకట్టను చూడటానికి ఒక రోజు సరిపోతుంది. క్రీ.శ. 1957లో నిర్మించిన ఈ ఆనకట్ట ఒక చారిత్రిక సంపన్న ప్రాంతం. ఎందుకంటే ఇది ప్రప్రంచంలో అతి పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా పేరొందింది. 26 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ ఆనకట్ట దాదాపు అంతం లేనట్టుగా కనబడుతుంది.

ఈ ఆనకట్ట నిర్మాణంలో సృష్టించిన ఒక కృత్రిమ సరస్సు నిర్మల దృశ్యాలతో, నగరంలో అలసిన కళ్ళకు ఉపసమనం కల్గిస్తుంది. సరస్సుకు ఇరువైపులా ఉన్న గాంధీ మినార్, నెహ్రు మినార్ అనే పరిశీలన స్తంభాలు ఈ సరస్సు చుట్టూ ఉన్న తాజా భూముల చక్కటి దృశ్యాలను అందిస్తుంది. వ్యవసాయ భూములు, పశుసంపద, మత్స్యకారులు ఈ ప్రాంతానికి ఒక ప్రశాంతమైన, హడావుడి లేని గమనాన్ని తెస్తాయి. ఈ ఆనకట్ట సందర్శనకు జలాశయంలో నీరు నిండుగా ఉండే వర్షాకాలం ఉత్తమమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat