Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సానాసార్ » ఆకర్షణలు

సానాసార్ ఆకర్షణలు

  • 01శంక్ పాల్ ఆలయం

    శంక్ పాల్ ఆలయం

    శంక్ పాల్ ఆలయం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రముఖ ఆకర్షణ. ఈ పుణ్యక్షేత్రము శంక్ పాల్ పర్వత పంక్తిపై ఉంది. 5 గంటల మధ్యస్థ పర్వతరోహణ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. 400 సంవత్సరాల శంక్ పాల్ ఆలయంలోని ఆరాధ్య దేవత నాగ్ శంక్ పాల్. సున్నం లేకుండా నిర్మాణం జరగటం...

    + అధికంగా చదవండి
  • 02సుర్ని కుండ్

    సుర్ని కుండ్

    సుర్ని కుండ్ అనబడే ఈ చిన్న చెరువు, శంక్ పాల్ ఆలయం నుండి సుమారు 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం శంక్ పాల్ పర్వతపంక్తి పై ఉంది. సానాసార్ నుండి ప్రారంభమయ్యే 7 గంటల కష్టతరమైన పర్వతారోహణ మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

    + అధికంగా చదవండి
  • 03శాంతా గాలా

    శాంతా గాలా

    శాంతా శిఖరం పైన ఉన్న శాంతా గాలా పంచారి లోయ యొక్క విస్తృత దృశ్యం గల ఒక కనుమ. ఈ లోయ శాంతా శిఖరం వేరే వైపు ఉంది. శాంతా గాలా కనుమ లాండర్ ప్రదేశానికి దారితీస్తుంది. అయితే దీనికి 5 గంటల నడక ప్రయాణం చేయాలి.

    + అధికంగా చదవండి
  • 04లాడూ లాడి

    లాడూ లాడి

    లాడూ లాడి అంటే స్థానిక భాష లో “అబ్బాయి అమ్మాయి” అని అర్థం. సహజమైన పర్వతారోహణ మార్గంగా పర్యాటకులలో ప్రసిద్ధి చెందిన “మధ్య తొప్” నుంచి ప్రారంభమయ్యే 4 కి.మీ ల పొడవైన దారి ఉంది ఇక్కడికి.

    + అధికంగా చదవండి
  • 05పర్వతారోహణ

    పర్వతారోహణ

    పర్వతారోహణకు అనువైన ప్రదేశం కావటం వలన పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. ప్రయాణ సమయంలో యాత్రికులు, జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్- జె.కె.టి.డి.సి) నుండి పర్వతారోహణ కరపత్రం తీసుకోవాలి. సానాసార్ పర్యాటకులు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City