Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్ల » ఆకర్షణలు » బౌద్ధ విహారం

బౌద్ధ విహారం, సాంగ్ల

2

సాంగ్ల కు సమీపంలో ఉన్న బౌద్ధ విహారం ఒక ప్రముఖ ధార్మిక కేంద్రమే కాక, పర్యాటక ఆకర్షణ కూడా. ఈ విహారం బ్రేలేంగి లోని రెకాంగ్ పియో వద్ద వుండడం వల్ల దీన్ని బ్రేలేంగి గోమపా అని కూడా అంటారు. 1992 లో మహాబోధి సంస్థ చేత నిర్మించబడిన ఈ విహారం ఆధునిక బౌద్ధ నిర్మాణంగా నిలిచిపోతుంది. కాలచక్ర ఉత్సవాలను నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన దలైలామా కోసం ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ విహారానికి దగ్గరలో 10 మీటర్ల ఎత్తున్న నిలబడ్డ బుద్ధుడి విగ్రహం వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed