Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్ల » ఆకర్షణలు » చిత్కుల్

చిత్కుల్, సాంగ్ల

4

బాస్పా నదీ తీరాన సాంగ్ల నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ద గ్రామం చిత్కుల్. ఇండో-టిబెట్ సరిహద్దుకు దగ్గరగా వున్న చిట్టచివరి జనావాస కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ది చెందింది. స్థానికుల చేత మాతా దేవి గా పిలువబడే చిత్కుల్ మాత గుడి ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. గంగోత్రీ దేవి కోసం నిర్మించిన ఈ దేవాలయం పర్యాటకుల్లోను, స్థానికుల్లోను ప్రఖ్యాతి గాంచింది.

ప్రపంచంలోనే ఉత్తమమైనవి, ఖరీదైనవీ అయిన బంగాళా దుంపల సాగుకు కూడా ఈ గ్రామం ప్రపంచం అంతటా ప్రసిద్ది చెందింది. శీతాకాలాల్లో ఈ ప్రాంతం భారీ మంచు పాతాన్ని చవి చూస్తుంది – అందువల్ల ఇక్కడి ప్రజలు తప్పనిసరై దిగువ హిమాచల ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ధనం, ఇంధనం రెండూ తీసుకువెళ్ళాలి – ఎందుకంటే ఇక్కడ ఏ ఏ టి ఎం లు కానీ, పెట్రోల్ బ౦కులు కానీ లేవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat