Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంగ్రూర్ » ఆకర్షణలు » శీష్ మహల్

శీష్ మహల్, సంగ్రూర్

1

సంగ్రూర్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో వున్న శీష్ మహల్ ను ప్రధానమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా భావిస్తారు. పేరుకు తగ్గట్టు ఈ భవనం చాలా అందమైన అడ్డలా పని చేసి వుండి, ‘అద్దాల మేడ’ గా పిలువబడుతుంది. అందమైన ఉద్యానవనాలు, టెర్రస్ లు, ఫౌంటెన్లు, కృత్రిమ కొలను ఈ ప్రాంతాన్ని అందంగా మారుస్తాయి. ఈ భవంతిని 1845 లో మహారాజా నరీందర్ సింగ్ నిర్మించగా, తరువాత అది మలేర్కొట్లా నవాబ్ నివాస భవనం గా పని చేసింది.

పర్యాటకులు ఎలాంటి ప్రవేశ రుసుమూ చెల్లించకుండానే ఈ భవనాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా చూడవచ్చు. పర్యాటకులు కాబ్ లేదా బస్సులో ఈ ప్రాంతానికి 25నిమిషాల్లో చేరుకోవచ్చు, ఎందుకంటే ఈ నగరంలో రోడ్ల నిర్వహణ బాగుంటుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat