శంకూ లో ఉన్న కార్పో-ఖర్ స్తూపం, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉన్న ముఖ్యమైన మతపరమైన కేంద్రాలలో ఇది ఒకటి. ఈ స్థలం కార్పో-ఖర్ గ్రామం లో కలదు. దేశ నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వొచ్చి, సయెద్ మీర్ హాషిం కు వారి యొక్క నివాళులు అర్పిస్తారు. అతడు ఒక గొప్ప మతగురువు,ప్రత్యేకంగా...
కార్గిల్ లో ఉన్న కార్త్సే లోయ, సురు నది యొక్క ముఖ్యమైన ఆధారంగా ఉన్నది. ఈ లోయ తూర్పు పర్వత శ్రేణులకు క్రిందుగా లోతుగా వెళుతుంది మరియు కర్త్సే-ఖర్ వంటి బహుళ ప్రాచుర్యం పొందిన గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామంలో రాతితో చేసిన 7 మీ. ఎత్తు ఉన్న ఫ్యూచర్ బుద్ధుడి విగ్రహం...
కార్త్సే నది, సురు నది యొక్క ఉపనది. ఇది కార్గిల్ గుండా ప్రవహిస్తుంది. కార్త్సే-ఖర్ గ్రామం, కార్త్సే నది ఒడ్డున ఉన్నది. ఇది రంగ్దుమ్ పాస్ నుండి మొదలై, కార్త్సేనది తూర్పు నుండి ప్రవహిస్తూ చివరికి కార్త్సే లోయ దగ్గర అంతమవుతుంది.
నక్పోచు, పడమర నుండి ప్రవహించే సరు నది యొక్క వనరులలో ఒకటి.