Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సరహన్ » ఆకర్షణలు
  • 01భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్

    హిమాచల్ ప్రదేశ్ లో ని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. దాదాపు 800 ఏళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ మరియు బౌద్ధుల నిర్మాణ శైలితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెలవారు జామున ఇంకా సాయంత్రం...

    + అధికంగా చదవండి
  • 02బర్డ్ పార్క్

    బర్డ్ పార్క్

    సరహన్ లో ని భీమ కాళీ ఆలయ సమీపం లో ఉన్న బర్డ్ పార్క్ పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక మజిలీ. నెమళ్ళ సంతానోత్పత్తి కేంద్రం గానే కాకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి ఈ బర్డ్ పార్క్ స్థావరం. పోచింగ్ అనే పద్దతి వల్ల ప్రస్తుతం ఈ...

    + అధికంగా చదవండి
  • 03భాబా వాలీ

    భాబా వాలీ

    సరహన్ నుండి 50 కిలో మీటర్ల దూరం లో ఉన్న భాబా వాలీ ప్రధాన పర్యాటక ఆకర్షణ. చుట్టూ అశ్చర్య పరిచే ప్రకృతి దృశ్యాలు, రిజర్వాయర్ సరస్సు, ఆల్పైన్ మెడోస్ ల తో ఈ ప్రాంతం సందర్శకులకి కనువిందు కలిగిస్తుంది. స్పిటి జిల్లాలో ఉన్న పిన్ వాలీ ని అనుసంధానించే ట్రెక్కింగ్ మార్గం ఈ...

    + అధికంగా చదవండి
  • 04బంజారా రిట్రీట్

    బంజారా రిట్రీట్

    సరహన్ వద్ద ఉన్న జియోరి నుండి 7 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ బంజారా రిట్రీట్ అందమైన ఆపిల్ తోటలకి అలాగే శ్రీఖండ్ పర్వతం యొక్క అద్భుతమైన వీక్షణలకి ప్రసిద్ది. జాతీయ రహదారి 22 వద్ద నెలకొని ఉన్న ఈ ప్రాంతం సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 05గౌర

    గౌర

    షిమ్లా జిల్లాలో ఉన్న సరహన్ నుండి 37 కిలో మీటర్ల దూరం లో ఉన్న గౌర సుందరమైన గ్రామం. దట్టమైన అడవులకి అలాగే ఎంతో రుచి కలిగిన ఆపిల్ ఉత్పత్తులకి ఈ ప్రాంతం ప్రసిద్ది.

    + అధికంగా చదవండి
  • 06దరంగ్ ఘటి

    దరంగ్ ఘటి

    బంజారా రిట్రీట్ నుండి గంటన్నర ప్రయాణ దూరం లో ఉన్న దరంగ్ ఘటి సముద్ర మట్టం నుండి 932 మీటర్ల ఎత్తులో ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన ఆకుపచ్చని అడవులతో అనేకమంది పర్యాటకులని ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 07జెయొరి

    జెయొరి

    షిమ్లా జిల్లాలో ఉన్న సరహన్ నుండి 14 కిలో మీటర్ల దూరం లో ఉన్న జియోరి నేషనల్ హైవే 22 మీద ఉంది. ఇక్కడ ఉన్న వేడి నీటి కొలను అధిక సంఖ్యలో పర్యాటకులని ఆకర్షిస్తోంది.

    + అధికంగా చదవండి
  • 08శ్రీఖండ్ మహాదేవ

    శ్రీఖండ్ మహాదేవ

    సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ, హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మహా శివుడు ఇందులో కొలువై ఉన్నాడు. శివుడు ఈ పర్వతం వద్ద ధ్యానం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. గొప్పదైన భారతీయ ఇతిహాసం అయిన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతానికి...

    + అధికంగా చదవండి
  • 09రాజా బుశైర్ పాలసు

    రాజా బుశైర్ పాలసు

    కిన్నౌర్ ని పాలించిన బుశైర్ యొక్క రాంపూర్ రాజులు నిర్మించిన ఈ రాజా బుశైర్ పాలసు దాదాపు 200 సంవత్సరాల క్రితానికి సంబంధించినది. ఈ పాలసు యొక్క తలుపులు అద్భుతమైన ఇత్తడి సామగ్రితో అందంగా తయారు చేయబడ్డాయి. హాలు లోపల పెద్దదైన పతాక రాతిని గమనించవచ్చు. ఈ పురాతన మల్టీ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat