Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్దార్ సరోవర్ » ఆకర్షణలు » రత్నమహళ్ స్లోత్ బేర్ సంక్చురి

రత్నమహళ్ స్లోత్ బేర్ సంక్చురి, సర్దార్ సరోవర్

4

రత్న మహల్ స్లోత్ బేర్ సంక్చురి సర్దార్ సరోవర్ డాం వద్ద కలదు. ఈ ప్రదేశానికి ఒంటరిగా వెళితే అపాయకరం అంటారు పక్కన ఒకరు తోడు వుండాలి. ఈ సంక్చురిలో ఎలుగు బంట్లు, ఇతర అపాయకర చిరుతల వంటివి వుంటాయి. ఇతర జంతువులను కూడా చూడవచ్చు. ఒక మంచి గైడ్ సహాయంతో గ్రూప్ ల లో వెళ్ళటం మంచింది. ఈ సంక్చురి చుట్టూ సుమారు 7000 మంది జనాభాతో పదకొండు గ్రామాలు కలవు. ఈ సంక్చురి విస్తీర్ణం 55.65 చ.కి.మీ.లు. ఇది గుజరాత్ లోని దాహోడ్ జిల్లలో కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri