సమొత్ మల్సమొత్ ఈకో క్యాంపు సైట్ తప్పక చూడదగిన ప్రదేశం. అందమైన ప్రదేశం, అనేక టేకు చెట్లు కలవు. సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు ఈ ప్రాంతం లో అధిక సమయం చూస్తారు. చందోడ్ లోని స్నాన ఘట్టాలు మరియు గరుదేశ్వర్, జగడియా జైన్ టెంపుల్స్, వాటర్ ఫాల్స్ కూడా సమీప ఆకర్షణలు .
సమొత్ మల్సమొత్ ఈకో క్యాంపు సైట్ విజితర్లకు చక్కని భోజన సదుపాయాలూ, ప్రత్యేక వంట శాలలు ఏర్పరుస్తుంది. ఇక్కడ బస చేయాలనుకునే వారికి కాటేజ్ లు , వి ఐ పి గెస్ట్ హౌస్ లు కూడా కలవు.