Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సతారా » ఆకర్షణలు » సజ్జన గడ కోట

సజ్జన గడ కోట, సతారా

1

సజ్జనగడ కోట సతారా నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ప్రాంతంలోనే సమర్ధ రామదాస స్వామి సమాధి చెందారు. ఆయన శివాజీ మహారాజుకు గురువు. పూర్వం ఈ కోటను ఆశ్వలాయన గడ లేదా ఆస్వాల్గడ్ అనీ పిలిచేవారు.312 మీటర్ల ఎత్తున, 1525 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వుంది ఈ కోట. ఇక్కడికి దగ్గరలో రెండు సరస్సులు వున్నాయి. ఈ పరిసర ప్రాంతం శ్రీరామనవమి సందర్భంగా బాగా అలంకరించ బడి వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu