Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సావన్ దుర్గ » ఆకర్షణలు » తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్

తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్, సావన్ దుర్గ

1

ఈ రిజర్వాయర్ ను 1933 లో నిర్మించారు. దీని నిర్మాణాన్ని భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షించారు.  తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్ అర్కావతి నదిపై నిర్మించారు. ఈ నది కావేరి ఉపనది. దీనిని బెంగుళూరు నగర వివిధ ప్రాంతాల సాగు కొరకు నిర్మించారు. దీని నీటినే బెంగుళూర్ వాటర్ సప్లై అండ్ స్యూవరేజ్ బోర్డు ప్రజలకు సరఫరా చేస్తుంది. ఈ ప్రదేశాన్ని చామరాజ్ సాగర్ లేదా టి.జి.హల్ళి డ్యామ్ అని కూడా అంటారు. చక్కటి విహార స్ధలము.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat