సమేతోన్ కి హవేలీ సమేతోన్ కి హవేలీ సవాయి మాధో పూర్ దగ్గరలోనే ఒక చూడ దగ్గ పర్యాటక ఆకర్షణ.ఇది రాజస్తాన్ నిర్మాణ వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ హవేలీ రణథంబోర్ కోట లోపల ఉంది. దీని చారిత్రిక, నిర్మాణ ప్రాముఖ్యత దీనిని చూడడానికి వచ్చే అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.