Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సావంత్ వాడి » వాతావరణం

సావంత్ వాడి వాతావరణం

అక్టోబర్ నుండి జనవరి వరకు సావంత్ వాడి పర్యటనకు ఉత్తమ సమయంగా సూచించవచ్చు.

వేసవి

సావంత్ వాడి గోవా తీరం. గోవాలో వేసవి ఎలా ఉంటుందో అలాగుంటుంది. గోవా చుట్టు పక్కల తిరిగే పర్యాటకులు సావంత్ వాడి వాతావరణం ఆనందిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలనుండి 35 డిగ్రీలవరకు పగటిపూట మారుతూంటాయి. రాత్రులు చల్లగా ఉంటుంది. 

వర్షాకాలం

వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా అధికంగా ఉన్నాయి. ఓవర్ కోట్లు, బూట్లు వంటివి తప్పని సరి. 

చలికాలం

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 18 నుండి 26 డిగ్రీల వరకు మారుతూంటాయి. పర్యటనకు ఆహ్లాదకరంగా ఉంటుంది.