Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేనాపతి » ఆకర్షణలు » లియాయి

లియాయి, సేనాపతి

1

లియాయి ఖుల్లెన్ గ్రామం సేనాపతి టవున్ కు 37 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ గ్రామం పేరు కు అర్ధం 'సముద్ర ప్రజలు'అని చెపుతారు. పురావస్తు శాఖ సాక్ష్యాల మేరకు ఈ గ్రామం 500 సంవత్సరాల క్రిందటిది. స్థానికుల మేరకు వారి పూర్వీకులు ఇక్కడకు వేట నిమిత్తం వచ్చి, స్వచ్చమైన నీరు, రోడో దేన్ద్రాన్ వృక్షాలు కనుగొని ఆనందాలతో ఇక్కడే స్థిరపడ్డారని చెపుతారు.

ఈ గ్రామం లో అనేక ఏక శిలలు గత చరిత్రను చాటుతాయి. గ్రామస్తులలో చాలా మంది వ్యవసాయదారులు. వీరి వేట వృత్తిని 1930 ల లోనే వదలి వేసినట్లు చెపుతారు. బ్రహ్మపుత్ర నది తర్వాత అతి పెద్దదిగా చెప్పబడే బారక్ నది ఈ గ్రామం నుండే ప్రవహిస్తూ ఒక మంచి పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat