Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేనాపతి » ఆకర్షణలు » యాంగ్ ఖుల్లెన్

యాంగ్ ఖుల్లెన్, సేనాపతి

1

యాంగ్ ఖుల్లెన్ ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంత చరిత్ర అంతా మీకు వివరిస్తుంది. ఈ ప్రజల ఆచార వ్యవహారాలూ శతాబ్దాలుగా వస్తున్నాయి. వీరి చేతి వృత్తులు అనేక తరాలుగా ఆచరిన్చబడుతున్నాయి. గ్రామం అంతా ఒక కుటుంబంగా భావిస్తూ కలసి మెలసి వృత్తులను కొనసాగిస్తారు.

ఈ విలేజ్ ఒక కొండ పై భాగాన ఉండటంచేత ఇక్కడ నుండి మీకు అందమైన వాలీ ని చూపి మీ ట్రిప్ సార్ధకం చేస్తుంది. ఈ గ్రామం లో మీకు అరుదైన వృక్షాలు కనపడతాయి. ఈ గ్రామ ప్రజలు గ్రామ సహజ సౌందర్యాలను పెంచి పోషిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat