Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సియోనీ » ఆకర్షణలు » ఆమోద ఘర్

ఆమోద ఘర్, సియోనీ

1

సియోనీ పర్యాటకం సందర్శకులకు అందించే అందమైన ప్రదేశం ఆమోద ఘర్. రడ్యార్డ్ కిప్లింగ్ రాసిన సుప్రసిద్ధ జంగిల్ బుక్ లోని నాయక పాత్ర మౌగ్లీ ఇక్కడే పని చేసాడని అంటారు. ఈ అందమైన ప్రదేశం సియోనీ – మండ్లా రాష్ట్ర రహదారి పై వుంది. ఆమోద ఘర్ నుంచి సోనా రాణి భవంతి అవశేషాలు చూడవచ్చు. ఈ ప్రాంతం చూయి నుంచి 10, సియోనీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆమోద ఘర్ లో ఆశ్చర్యం కలిగించే చాలా సందర్శనా స్థలాలు వున్నాయి. సియోనీ వెళ్ళే యాత్రికులు ఇక్కడికి తప్పక వెళ్ళాలి – ఫోటోగ్రాఫర్లకు అయితే ఇది స్వర్గధామమే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat