గ్లెన్ ప్రదేశం ఒక అందమైన పిక్నిక్ స్పాట్ . ఇది సిమ్లా మధ్య భాగమైన రిడ్జ్ ప్రదేశానికి 4 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ కల ఒక జలపాతం 1సుమారు 830 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశం చుట్టూ దేవదారు మరియు పైన్ వుంటాయి ఈ సైట్ చేరాలంటే రెండు మార్గాలు కలవు. ఒకటి సిసిల్ హోటల్ నుండి కాగా మరి ఒకటి కెన్నెడీ హౌస్ నుండి. స్కాండల్ పాయింట్ నుండి టాక్సీ లు దొరుకుతాయి లేదా కాలి నడకన కూడా చేరవచ్చు.