గ్రీన్ వాలీ సిమ్లా నుండి కుఫ్రి వెళ్ళే మార్గం లో కలదు. అందమైన ప్రదేశం . ఫోటోగ్రఫి కి అనువైనది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు కలిగి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఎగుడు దిగుడు కొండలు చుట్టూ వుంటాయి. బస్సు స్టాండ్ నుండి 7 కి. మీ.లు ఎయిర్ పోర్ట్ నుండి 27 కి. మీ.లు వుంటుంది.