Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు » సంకట్ మోచన్ టెంపుల్

సంకట్ మోచన్ టెంపుల్, సిమ్లా

2

సంకట్ మోచన్ టెంపుల్ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 1975 మీ. ల ఎత్తులో కలకా సిమ్లా హైవే పై కలదు. ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ నుండి సిమ్లా టవున్ అందాలు హిమాలయ పర్వత శ్రేణులు చూడవచ్చు. 1950 సం,లో బాబా నీబ్ కరోజి జి మహారాజ్ ఇక్కడకు వచ్చి ఆ ప్రదేశ ప్రశాంతతకు అబ్బురపడి, 1966లో ఈ టెంపుల్ నిర్మించారు. తర్వాత ఈ టెంపుల్ అభివృద్ధి చేసి అక్కడ శివుడు, రాముడు మరియు గణేశ లకు గుడులు కట్టించారు. గణేశ టెంపుల్ నమూనా దక్షినాది శిల్ప శైలి పోలి వుంటుంది. ప్రసాద్ లేదా లంగర్ ను ప్రతి ఆది వారం భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ టెంపుల్ లో అనేక మత పర క్రతువులు అంటే వివాహాల వంటివి కూడా జరుగుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri