Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు » తారా దేవి టెంపుల్

తారా దేవి టెంపుల్, సిమ్లా

3

తారా దేవి టెంపుల్ సిమ్లా కలకా రోడ్ లో సముద్ర మట్టానికి 6070 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం లో పెద్ద ఓక్ చెట్ల పిక్నిక్ స్పాట్ కలదు. టూరిస్టులు ఈ టెంపుల్ చుట్టపక్కల అందాలను బాగా ఆస్వాదిస్తారు. ఇతిహాసాల మేరకు ఈ గుడి సుమారు 250 సంవత్సరాల కిందట కట్టారు. దీనిలో నక్షత్రాల అధిపతి దేవత వుంటుంది. జానపదుల మేరకు ఈ దేవత తన భక్తులపై ఒక కన్ను వేసి వారికి ఆశీర్వాదాలు ఇస్తుంది. ఈ టెంపుల్ శోఘి మరియు సిమ్లా ల మధ్యన కల కొండపై కలదు. పర్యాటకులు ఈ టెంపుల్ ను మోటార్ బైక్ పై చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun