1910 లో నిర్మించిన ఈ భవనం సిమ్లాలో ఒక హెరిటేజ్ భవనం. ఇపుడు ఇందులో మునిసిపల్ కార్పోరేషన్ కలదు. మాల్ రోడ్ లో కల ఈ అందమైన బిల్డింగ్ బ్రిటిష్ నిర్మాణ శైలి కలిగి వుంది.