సిమ్లా మరియు చుట్టూ పక్కల ప్రదేశాల అందాలూ చూసేందుకు ట్రెక్కింగ్ బాగుంటుంది. ట్రెక్కింగ్ లో అనేక కొండలు ఎక్కవచ్చు. కుళ్ళు నుండి సిమ్లా వరకూ ట్రెక్కింగ్ చేయవచ్చు. జలోరి పాస్ గుండా కూడా వెళ్ళవచ్చు. ఇది సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తున వుంటుంది. , 3500 మీ. ల ఎత్తు కల మరో బసిలో పాస్ మార్గం లో కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు.