Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివమొగ్గ » ఆకర్షణలు » షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురి

షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురి, శివమొగ్గ

5

షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురిని 1974 లో స్ధాపించారు. దీని విస్తీర్ణం 431 చ.కి.మీ. పర్యాటకుల ప్రధాన సందర్శనా ప్రదేశం..ప్రఖ్యాత షరావతి నది ఈ అడవి గుండా ప్రవహించటం ప్రధాన ఆకర్షణ. ఈ శాంక్చురీలో వివిధ జాతుల జంతువులు, పులులు, సంబార్ గుంట నక్క, ఎలుగుబంటి, మలబార్ ఉడుత, జింకలు, అటవి పందులు, వంటి జంతువులు మరియు నాగుపాములు, కొండచిలువలు, మొసళ్ళు వంటివి కూడా ఉంటాయి.  షరావతి శాంక్చురీకి సమీప పట్టణం సాగర్. సాగర్ నుండి 7 కి.మీ.ల దూరం మాత్రమే. మంగుళూరు నుండి తాళ్ళగుప్పకు భట్కల్ ద్వారా రోడ్డు కలదు. షరావతి శాంక్చురీ రోడ్డు ప్రయాణానికి ఈ మార్గం అనువైనది.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri