షిమోగా వాతావరణం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. సందర్శనకు బాగుంటుంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు 23 కనిష్టం నుండి 36 డిగ్రీలు గరిష్టంగా ఉంటాయి. మార్చి చివరి నుండి జూన్ మధ్య వరకు వేసవి నెలలు.
వర్షాకాలం - ఈ కాలంలో గాలులు అధికం. వర్షపాతం సగటున ఉంటుంది. మే నుండి అక్టోబర్ వరకు వర్షాలు. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ నుండి 34 డిగ్రీలవరకు ఉంటాయి.
చలికాలం - అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలనుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి.