Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగంగ » ఆకర్షణలు » పాతాళ గంగ

పాతాళ గంగ, శివగంగ

1

పాతాళ గంగ ఒక మంచినీటి బుగ్గ. ఇది రెండు అతిపెద్ద ఏకశిలల మధ్య ప్రవహిస్తూంటుంది. ఈ ప్రాంతం బెంగుళూరు నుండి షుమారు  60 కి.మీ.ల దూరంలో ఉంది. పాతాళ గంగ అంటేనే అది భూమి అట్టడుగున గల గంగా నది అని అర్ధం. ఈ నీటిబుగ్గనుండి వచ్చే నీరు హిందువుల పవిత్ర గంగానది దని భావించటం చేత దీనికి పాతాళ గంగ అని పేరు వచ్చింది. ఈ నీటి బుగ్గ నీటి స్ధాయి రోజులో మారుతూంటుంది. ఈ నీరు కోలార్ లోని అంతరగంగకు అనుసంధానించబడిందని కూడా చెపుతారు. ఈ నీటిబుగ్గను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun