Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివనసముద్ర » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - శివసముద్రానికి దగ్గరలో 15 కి.మీ. దూరం వరకు అంటే కొల్లేగల్ వరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వారి బస్సులు నడుస్తాయి. మైసూరు, బెంగుళూరుల నుండి ప్రయివేటు వాహనాలు కూడా కొల్లేగల్ వరకు నడుస్తాయి. అక్కడనుండి శివ సముద్రానికి ఆటో రిక్షాలలో వెళ్ళవచ్చు.