Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివనసముద్ర » వాతావరణం

శివనసముద్ర వాతావరణం

శివసముద్ర వాతావరణం - వర్షాకాలంతర్వాత సందర్శనకు అంటే జూలై నుండి అక్టోబర్ వరకు బాగుంటుంది.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - వేసవిలో శివసముద్రం ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పగటిపూట 37 గాను రాత్రివేళ 20 డిగ్రీలుగాను ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) - ఈ ప్రాంతంలో వర్షాలు తక్కువ. కనుక పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి వర్షాకాల అటవీ అందాలను ఆనందిస్తారు.     

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - శివ సముద్ర వాతావరణం ఈ కాలంలో ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉంటుంది. పర్యాటకులకు ఇది కూడా అనుకూల సమయమే.