Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగిరి » ఆకర్షణలు » ముధోడి వైల్డ్ లైఫ్ శాంక్చువరి

ముధోడి వైల్డ్ లైఫ్ శాంక్చువరి, శివగిరి

1

పర్యాటకుల సందర్శనకు ముధోడి వైల్డ్ లైఫ్ శాంక్చువరి తప్పక సిఫార్సు చేయాలి. ఇది భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి లో ప్రధాన భాగంగా ఉంటుంది. 1998 లో ప్రాజెక్ట్ టైగర్ క్రింద ఈ శాంక్చువరీని భారతదేశంలో  25వ టైగర్ రిజర్వ్ గా    ప్రకటించారు. ఈ టైగర్ రిజర్వ్ లో వివిధ రకాల జంతువులు, పక్షులు కనపడతాయి. పులి, గద్ద, చిరుత, గుంటనక్క వంటివి తరచుగా కనపడతాయి.

వీటితో పాటు, అడవి కుక్కలు, ఏనుగులు, కోతులు, చిరుతపులులు, గుడ్లగూబలు, వివిధ పక్షులు కూడా కన్నులకింపుగా చూడబడతాయి. ఈ శాంక్చువరీ లో షుమారు 120 రకాల వృక్షజాతులు సంరక్సించబడుతున్నాయి. ఎన్నో పక్షులకు, సంతువులకు ఈ వనం ఆశ్రయంగాను, ఆహారం అందించేదిగాను ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City