Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » భూరా ఖాన్ వాటర్ ఫాల్

భూరా ఖాన్ వాటర్ ఫాల్, శివపురి

0

శివపురి లో ని పర్యటన ని ఆహ్లాదం గా మార్చే మూడు జలపాతాలలో భూరా ఖోన్ జలపాతం ఒకటి. నీళ్ళతో ప్రశాంతమైన వాతావరణం అధ్బుతమైన కలయిక. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులు ఎన్నో విధాలుగా ఈ ప్రాంతాన్ని వర్ణిస్తారు. ఇక్కడి జలపాతాల గల గల ల సవ్వడులకి చికిత్సాగుణం ఉంది. అది మాటల్లో వర్ణించలేనిది. అద్భుతమైన జలపాతం ఈ భూరా ఖోన్ జలపాతం.

25 మీటర్ల ఎత్తులోనుండి రాళ్ళని దాటుకుని కిందకి దిగే ఈ జలపాతం అద్భుతమైన సవ్వడులని చేస్తుంది. ఈ జలపాతం ద్వారా ఏర్పడిన కొలనులో పర్యాటకులు ఈత కొడతారు. ఈ జలపాతం చుట్టుపక్కల ఉన్న మందిరాలలో ఉన్న శివుడి యొక్క పురాతన విగ్రహాలు ఈ ప్రాంతానికే గొప్పగా ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat