Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » మహా శివ ఆలయం

మహా శివ ఆలయం, శివపురి

1

చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందిన ఆలయం ఈ మహువా శివ ఆలయం. గత చరిత్రకు నిలువుటద్దం గా ఇప్పటికీ నిలిచిన కొన్ని ఆలయాలలో 7 వ శతాబ్దం సమకాలీనం కి చెందిన శివ మండపిక ఒక స్మారక చిహ్నం. అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆలయాన్ని ఇప్పుడు గమనించవచ్చు.

మహా శివుడు కొలువై ఉన్న 7 వ శతాబ్దానికి చెందిన ఆలయం మహువా లో ఉన్న శివుడి ఆలయం.శివపురి లో మహువా గ్రామం లో 6 మరియు 7 వ శతాబ్దానికి చెందిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మధుమతి అనబడే ప్రాచీన ప్రదేశం లో భాగం ఈ మహువా గ్రామం అని రానోడ్ శాసనాలలో తెలుస్తోంది.

ఈ శాసనాలు శైవ సిద్దాంతికతను నమ్మేవారికి ఈ ప్రాంతం ముఖ్యమైనదని తెలుపుతున్నాయి. నగారా నిర్మాణ శైలి ని ఈ ఆలయం తలపిస్తుంది. గంగా దేవి ఇంకా యమునా దేవి లను వర్ణించే చెక్కడాలు గర్భగుడికి దారి తీసే ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గమనించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun