Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » శివపురి డిస్ట్రిక్ట్ మ్యూజియం

శివపురి డిస్ట్రిక్ట్ మ్యూజియం, శివపురి

1

చరిత్రని సంరక్షించే క్రమం లో ఏర్పాటయిన మ్యూజియం ఈ శివపురి డిస్ట్రిక్ట్ మ్యూజియం. శివపురి యొక్క చారిత్రక ప్రాధాన్యత గురించి తెలుసుకోవడానికి ఇక్కడున్న ఎన్నో స్మారక చిహ్నాలు, ఆలయాలు ఇంకా పూర్వపు కాలానికి చెందిన అవశేషాల వంటివి ఉపయోగపడతాయి.

ఈ మ్యూజియం లో ప్రదర్శితమైన పూర్వ కాలానికి చెందిన అపూర్వ వస్తువులు ఆశ్చర్య పరుస్తాయి. హిందూ పవిత్ర గ్రంధాలలో శివపురి గురించి ప్రస్తావన ఉంది. తాత్యా తోపే మెమోరియల్, 6 వ మరియు 7 వ శతాబ్దానికి చెందిన పవిత్రమైన ఆలయాలు ఈ నగరానికి చారిత్రక మరియు సంస్కృతిక పరంగా ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయి.

వందల వేల సంవత్సరాలకి చెందిన వస్తువుల ప్రదర్శనతో ఈ మ్యూజియం ఎంతో మందిని అమితంగా ఆకట్టుకుంటోంది. చారిత్రక విశేషాలతో కూడిన గ్రంధాలూ కలిగిన గ్రంధాలయం ఈ మ్యూజియం లో ని విజ్ఞాన కేంద్రాలలో ఒకటి. చిత్రలేఖనలు, శిల్పాలు, మరాఠా కి చెందినా నాణాలు ఇంకా రాజ్ పుట్ శకానికి చెందిన వాటితో సందర్శకులకి ఒక గొప్ప అనుభూతిని ఈ మ్యూజియం కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat