Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » సుల్తాన్ గర్ ఫాల్స్

సుల్తాన్ గర్ ఫాల్స్, శివపురి

0

శివపురి నుడి 50 కిలోమీటర్ల దూరం లో సుల్తాన్ గర్ ఫాల్స్ ఉన్నాయి. ప్రకృతి ఒడిలో పచ్చటి అందాల మధ్య ఉన్న అందమైన జలపాతం ఇది. శివపురి లో ఇంకా చుట్టు పక్కల ఉన్న కొండలు ఈ జలపాతాల అందాల్ని రెట్టింపు చేస్తాయి. కొండల పై నుండి షికారు చేస్తూ కిందకి పడుతున్న పార్వతీ నది ద్వారా ఏర్పడిన ఈ జలపాతం అందాలూ వర్ణనాతీతం.

ఈ జలపాతాలను సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం. వర్షాల చేత పొంగే పార్వతీ నది, గల గల పారే సెలయేరు ఈ సమయం లో వీక్షించదగ్గవి. ప్రకృతి మాత చేత అందంగా రూపు దిద్దుకోబడిన అందమైన ప్రకృతి దృశ్యాలు మనసుకి ఉల్లాసాన్ని అందిస్తాయి. ఫోటోగ్రఫీని ఇష్టపడే వారు ఇంకా ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఇష్టమైన ప్రదేశం గా మారుతుంది అనడం లో సందేహం లేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun