Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శిబ సాగర్ » ఆకర్షణలు » గౌరీ సాగర్ ట్యాంక్

గౌరీ సాగర్ ట్యాంక్, శిబ సాగర్

1

గౌరీ సాగర్ ట్యాంక్ శిబ సాగర్ టవున్ కు 12 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ సుమారు 200 ఏళ్ల కిందట నిర్మించారు. దీనిలో దుర్గ మాత దేవత. సరస్సు ఒడ్డున ఈమె రూపాలు ఎన్నో నిర్మించారు. ఈ సరస్సు, దేవాలయాలు రాణి ఫూలేస్వరి దేవి నిర్మించిందని చెపుతారు. ఆమె శక్తి ఉపాసకురాలు. కనుక దుర్గాదేవిని ప్రతిష్ట చేసింది. సరస్సు, దేవాలయాలు సుమారు 150 ఎకరాలలో కలవు. ఇవి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా వుంటాయి. స్థానికులు ఈ ప్రదేశాన్ని ఒక పిక్నిక్ స్పాట్ గా ఉపయోగిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat