Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శిబ సాగర్ » ఆకర్షణలు » పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి

పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి, శిబ సాగర్

1

పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి శిబ సాగర్ నుండి 22 కి.మీ.ల దూరంలో వుంటుంది. డై సాంగ్ మరియు డెమో రివర్ లమధ్యన కలదు. ఈ ప్రాంతం చక్కని సాగు భూమి ఇది. సుమారు 33 చ.కి.మీ.ల విస్తీర్ణంలో కలదు. ఇక్కడకు వలస పక్షులు అధికంగా వస్తాయి. ఈ బర్డ్ సంచుకరి ని 1996 లో వైల్డ్ లైఫ్ సంక్చురి గా ప్రకటించారు.

వివిధ రకాల పక్క్షులు, బాతులు, చేపలు పట్టే గడ్డలు కూడా ఇక్కడ వుంటాయి. ఈ బర్డ్ సంక్చురి ని నవంబర్ మరియు ఏప్రిల్ నెలల మధ్య సందర్శిస్తే బాగుంటుంది. శిబ సాగర్ కు 22 కి.మీ.ల దూరంలో కల ఈ బర్డ్ సంక్చురి ని రోడ్డు మార్గం లో చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed