Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సికార్ » ఆకర్షణలు » హరస్ నాథ్

హరస్ నాథ్, సికార్

1

హర్ష అనికూడా పిలువబడే హరస్ నాథ్ సికార్ లోని ఒక గ్రామం. ఈ గ్రామం పురాతన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. ఈ ఆలయాల అన్నింటిలో 10 వ శతాబ్దంలో హరస్ నాథ్ ఆలయం కూడా నిర్మించారు. ఈ ఆలయంతోపాటు పర్యాటకులు ఇక్కడికి సమీపంలోని రెండు శివాలయాలను చూడవచ్చు. ఇందులో ఒక ఆలయాన్ని శివ సింగ్ 18 వ శతాబ్దంలో నిర్మించాడు.

క్రీ. శ. 961 కిందటి శాసనాలను కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఈ శాసన౦ ప్రసిద్ధ చౌహాన్ వంశ చరిత్రను తెలుసుకోవడానికి ప్రామాణిక మూలంగా భావించబడుతుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat