Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు » ఖాస్పూర్

ఖాస్పూర్, సిల్చార్

1

కచారి రాజుల మధ్య యుగపు రాజధాని ఈ ఖాస్పూర్. ఎంతో వైభవం కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. ఈ శిధిలాలు అప్పటి వైభవాన్ని గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఈ ప్రదేశం లో ని ముఖ్య ఆకర్షణ కచారి ఫోర్ట్. కచారి వంశస్తుల పాలన ఈ కోట నుండే జరిగింది. ఈ కోట లో పాలసు తో పాటు సూర్య ద్వారం మరియు ఒక దేవాలయం ఉన్నది.

18 వ శతాబ్దం మధ్యలో కొచ్ కింగ్ పాలనలో నుండి దిమసా కచారి పాలనలోకి ఖాస్పూర్ వచ్చింది. కొచ్ కింగ్ కి వారసులు లేని కారణంగా ఈ మార్పు జరిగింది. దిమసా కచారి రాజుల పాలనలో ఖాస్పూర్ ను రాజధానిగా మార్చి కచారి ఫోర్ట్ ని నిర్మించారు. టాక్సీ లో ఈ ప్రదేశానికి పర్యాటకులు చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu