Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు » మనిహరాన్ టన్నెల్

మనిహరాన్ టన్నెల్, సిల్చార్

1

భువన మహాదేవ టెంపుల్ ఉన్న భువన కొండకు అయిదు కిలోమీటర్ల దూరం లో ఈ టన్నెల్ ను చూడవచ్చు. మహాభారత ఇతిహాసం లో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది. భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ సొరంగ మార్గాన్ని వాడారని భావిస్తారు. పవిత్ర త్రివేణి నది ఈ సొరంగం కింద నుండి ప్రవహిస్తుంది. ఈ సొరంగానికి సమీపాన శ్రీ కృష్ణుని మందిరం ఉన్నది. ప్రపంచం నలుమూలల నుండి ఈ ప్రదేశానికి సందర్శించడానికి పర్యాటకులు తరలి వస్తారు.

సిల్చార్ ని సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు. ప్రతి యేటా హోలీ మరియు శివరాత్రి పండుగలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat