దాద్రా అండ్ నాగర్ హవేలి రాజధాని సిల్వాస కు కేవలం 5కిలోమీటర్లదూరంలో దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రవేశం దగ్గరగా వంగంగా సరస్సు ఉంది. దాద్రా పార్క్ తో పాటు ఈ సరస్సు ఉన్న ప్రాంతంలో అత్యంత వినోదాత్మక కాంప్లేక్స్ ఉన్నది. దీని చుట్టూ పొడవాటి చెట్లు మరియు తెడ్డు పడవలు మరియు పాస్టోరల్ బ్రిడ్జిలు, గడ్డితో కప్పబడే కుటీరాలు మరియు బబుల్ ఫౌంటైన్లు వంటి పర్యాటక ఆకర్షణలో ఒక హోస్ట్ ఇస్తుంది.
ఈ సరస్సులు షూటింగులు మంచి డెస్టినేషన్స్ మరియు ఎక్కువగా బాలీవుడ్ దర్శనిర్మాతలు ఇక్కడికి వచ్చే సాంగ్స్ మరియు డాన్స్ సీక్వెన్స్ లు చేస్తుంటారు. ఇది వంగంగా లేక్ సందర్శించిన సందర్శకులకు పరిచయాన్ని స్ఫూర్తిని పెంచతుంది. జంటలకు, హనీమూన్ మరియు కుటుంబాలకు చాలా ఇష్టమైన ఈ సరస్సులు తోటలు అద్భుతమైన స్పాట్.కొత్తగా పెళ్ళైన కపుల్స్ జంటలకు ప్రత్యేకమైన ప్రదేశాలను చూడబచ్చు. అంతే కూదా ఫ్యామిలి మెంబర్స్ మరియు పిల్లలు పడవ ప్రయాణాలలో ఆనందించవచ్చు .
ఈ సరస్సు ఆరోగ్యకరమైన పరిసరాల నడుమ పెనవేసుకొన్న మార్గాల మద్య జాగ్ చేయడానికి చాలా తాజా , శృంగారమైన శాంతియుత మరియు ఆరోగ్యకరమైన పరిసరాలు కలిగి ఉంది . వివిధ రకాలైన ఆహారాలతో అక్కడకు సందర్శించే వారికోసం ఫుడ్ జాయింట్స్ కూడా ఉన్నాయి.