Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సింహాచలం » వాతావరణం

సింహాచలం వాతావరణం

ఉత్తమ సీజన్ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం.అక్టోబర్ మరియు ఫిబ్రవరి మధ్య రోజులు వెచ్చగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి.సాయంత్రం మరియు రాత్రులు చాలా చల్లగా ఉండుట వల్ల పర్యాటకులు తప్పనిసరిగా ఒక తేలికపాటి పొట్టికోటు లేదా ఒక శాలువను వెంట తెచ్చుకోవాలి.

వేసవి

వేసవి కాలం సింహాచలంలో వేసవికాలం చాలా వేడి ఎక్కువగా ఉంటుంది.వేసవిలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.వేసవి మార్చి, ఏప్రిల్, మే నెల వరకు ఉంటుంది. కొన్నిసార్లు వడగాలులు జూన్ మధ్య వరకు ఉండవచ్చు.సాయంత్రం కూడా వేడిగా ఉంటుంది,అయితే రాత్రుళ్ళు మాత్రం పగటి ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటాయి.

వర్షాకాలం

వర్ష కాలం సింహాచలంలో రుతుపవన కాలం జూన్, జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ వరకు ఉంటుంది. భారీ వర్షపాతం కూడా ఉంటుంది.కొన్నిసార్లు తేలికపాటి వర్షం అక్టోబర్ నెలలో కూడా పడుతుంది.రుతుపవన కాలంలో తేమ పెరిగి,ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి అన్ని సార్లు ఉత్తమమైనది కాదు.

చలికాలం

శీతాకాలము ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో లాగనే శీతాకాలంలో సింహాచలం సాధారణంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది.ఏదేమైనా, శీతాకాలం దేశంలోని ఈ భాగంలో చల్లదనం ఎప్పుడూ ఉంటుంది.ఉష్ణోగ్రత శీతాకాలంలో 27 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండదు.శీతాకాలము నవంబర్ చివరలో మొదలయి ఫిబ్రవరి మధ్యకాలం వరకు కొనసాగుతుంది.