Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సింధుదుర్గ్ » వాతావరణం

సింధుదుర్గ్ వాతావరణం

సందర్శించడానికి ఉత్తమ సమయంసింధుదుర్గ్ ప్రాంతంలో ఒక సెమీ ఉష్ణమండల మరియు తేమతో కూడిన వాతావరణం కలిగిఉండటంవలన శీతాకాలం సింధుదుర్గ్ ఆస్వాదించడానికి ఉత్తమ సమయం. 

వేసవి

వేసవి కాలంవేసవి కాలంలో ఇక్కడి  ఉష్ణోగ్రత 32 ° C నుండి గరిష్టంగా 38 ° C. మధ్య ఉంటుంది , ఫిబ్రవరి నుండి మే  మధ్య వరకు కొనసాగుతుంది సదరణంగా ఈ ప్రాంతమంతా వెచ్చగా ఉంటుంది ముఖ్యంగా మే నెలలో గృశ్మతాపం చాలా ఎక్కువ.

వర్షాకాలం

వర్షఋతువువర్షాకాలం ఈ ప్రాంతంలో క్రొత్త వాతావరాణానికి  స్వాగతంచెబుతుంది ఇక్కడ ఈ కాలం జూన్ లో ప్రారంబమై  సెప్టెంబర్ వరకు ఉంటుంది ,ఈ ప్రాంతానికి వచె నైరుతీ ఋతుపవనాల వల్ల విస్తృతమైన వర్షపాతం కలిగి మరియు ప్రయాణించడానికి కష్టంగా మారుతుంది . వర్షాకాలం తరువాత  అక్టోబర్ మరియు నవంబర్ సమయంలో ప్రయనించడానికి పరిస్థితులు అనువుగా ఉంటాయి ..

చలికాలం

చలికాలంచలికాలం నవంబర్ చివరి నుండి  ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది ఈ సమయంలో చేతులు పైకెత్తలేనంత చలిగా ఉంటుంది ,ఈ ప్రాంతం యొక్క అందాన్ని ఆస్వాదించడానికి సంవత్సరం మొత్తం మీద  ఉత్తమమైన  సమయం చలికాలం . వాతావరణం ఉష్ణోగ్రతలు 20-22 ° సి మద్యలో ఉండి చాలా చల్లగా  మరియు ఆహ్లాదకరంగా  ఉంటుంది. డిసెంబరు మరియు జనవరి నెలలు సంవత్సరం మొత్తం మ్మీద  చక్కనైన నెలలు, మరియు ప్రయాణికులు ఆహ్లాదంగా ప్రయనించడానికి ప్రకృతిని  పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి సింధుదుర్గ్ సందర్శించడానికి ఈ సమయంసిఫార్సు చేయబడింది.