Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శీర్కాళి » ఆకర్షణలు » గోపాలకృష్ణన్ ఆలయం, తిరుకవలంపడి

గోపాలకృష్ణన్ ఆలయం, తిరుకవలంపడి, శీర్కాళి

1

తిరుకవలంపడి లోని గోపాలక్రిష్ణన్ ఆలయం రోజుకు రెండు సార్లు – ఉదయం 8 గంటల నుండి 11.30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరుస్తారు. ఈ ఆలయంలో గోపాలక్రిష్ణన్ పెరుమాళ్ ఇరువైపులా అతని భార్యలు రుక్మిణి, సత్యభామలు ఉంటారు. కృష్ణుడు తన భార్యలు రుక్మిణి, సత్యభామలతో దర్శనమిచ్చే ఈ ప్రాంతాన్ని భక్తులు ద్వారక అంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

పురాణాల ప్రకారం తన భార్య సత్యభామ కోసం కృష్ణుడు ఒకసారి పారిజాత పుష్పాన్ని వెతుకుతుండగా, శివుడు అతనిని ఈ ఆలయం ప్రక్కన ఇవే పూలతో నిండిన సరస్సు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. అందువల్ల, ఈ ఆలయాన్ని తటమలర్ పాయికై అంటారు. ఈ ఆలయాన్ని ఆళ్వార్లు పాడిన 108 పవిత్ర ఆలయాలు దివ్యలో ఒకటిగా పరిగణిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat