Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శీర్కాళి » వాతావరణం

శీర్కాళి వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం శీర్కాళి సందర్శనకు వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉండటమే కాక, చాల పండుగలు జరిగే అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలం ఉత్తమమైనది.

వేసవి

వేసవికాలం బంగాళాఖాతం ప్రక్కన తూర్పు కోస్తా ప్రాంతంలో ఉన్నందున, శీర్కాళి వేడి, తేమ వాతావరణాన్ని చవి చూస్తుంది. వేసవిలో ఉష్ణోగ్రత 22 - 35 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. మార్చి నెల ఆహ్లాదంగా ఉండగా, ఏప్రిల్ అత్యంత వేడిగా ఉండే నెల, మే నెల వెచ్చగా ఉంటుంది. పర్యాటకులు సాధారణంగా వేసవిలో శీర్కాళిని సందర్శించరు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో శీర్కాళిలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వర్షాలతో ఈ ఆలయాలు తడిచి సహజసిద్ధమైన తాజాదనాన్ని పొందుతాయి.

చలికాలం

శీతాకాలం శీర్కాళిలో శీతాకాలంలో ఒక మోస్తరు చలి ఉంటుంది. శీర్కాళిలో శీతాకాలంలో ఉష్ణోగ్రత 15-28 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. శీతాకాలం సాధారణంగా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, జనవరి ఎంతో చలిగా ఉండే నెల.