Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిర్సి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం - ప్రధాన ఉత్తర కన్నడ నగరాలు అయిన షిమోగా, ధార్వాడ్, ఉడిపిలనుండి సిర్సికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఎన్నో బస్సులను నడుపుతోంది. బస్ ప్రయాణం ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉంటుంది.