Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిర్సి » వాతావరణం

సిర్సి వాతావరణం

సిర్సి వాతావరణం సిర్సి సందర్శనకు శీతాకాలం అనువైనదిగా ఉంటుంది. ఈ కాలంలో సిర్సి అతి చల్లగాను లేదా అతి వేడిగాను కూడా ఉండదు. కనుక పర్యాటకులు పూర్తిగా ఆనందించవచ్చు.   

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో ఒక మోస్తరు వేడి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) -  సిర్సి లో ఈ కాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. కనుక పర్యాటకులు ఈ సమయంలో సందర్శనకు ఇష్టపడరు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి)  - శీతాకాలంలో సిర్సి పర్యాటన ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక సందర్శనకు ఇది మంచి సమయం. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు గాను గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా ఉంటాయి. పర్యాటకులు సిర్సి సందర్శనకు ఎంతో ఆసక్తి చూపుతారు. వాతావరణం అనుకూలంగా ఉండటం వలన ఆనందిస్తారు.