Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోలాపూర్ » ఆకర్షణలు » నాల్దర్గ్

నాల్దర్గ్, షోలాపూర్

1

షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల నల్దర్గ్ కోట ఒక ప్రసిద్ధ చారిత్రిక కట్టడం. ఇది మహారాష్ట్ర  లోని ఒస్మనాబాద్ జిల్లాలో ఉంది. మొఘల్ సామ్రాజ్యానికి వశం కాకముందు గతంలో బహమనీ సుల్తానుల ఆధీనంలో ఉన్నపుడు ఈ కోటను ఎరాల్ గా పిలిచేవారు.ఇక్కడి ప్రాంతీయ భాషలో నర, మాది గా పిలవబడే మగ ఆడ అయిన జలపాతాలు కల్గిన ప్రాంతంగా నల్దుర్గ్ కోట్ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం, వర్షాకాలపు తర్వాతి కాలంలో ఈ జలపాతాలు  పూర్తి స్తాయిలో నీటిని కల్గి అందమైన పర్వతాల మధ్యనుండి కిందికు జాలువారే దృశ్యం ఎంతో చక్కగా ఉంటుంది.భారత – ఇస్లామిక్ వస్తుశైలిని తెలిపే ఈ కోట ఒక  చారిత్రిక అద్భుతం. మహారాష్ట్ర అంతటా వ్యాపించిన అనేక కోటలలో ఈ కోటలోని వాస్తు శైలి కనివిని ఎరుగని ఒక విశిష్టత ను కల్గి ఉంది.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat