Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » ఆకర్షణలు
  • 01తజివాస్ గ్లేసియర్

    తజివాస్ గ్లేసియర్

    సముద్ర మట్టం నుండి 3000 మీటర్ల ఎత్తులో ఉన్న తజివాస్ గ్లేసియర్ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకునేందుకు సొనామార్గ్ నుండి గుర్రాలను అద్దెకి తీసుకోవలసి ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 02నిలగ్రిడ్ రివర్

    సొనామార్గ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిలగ్రిడ్ నది లో నీళ్ళు ఎర్రగా ఉండడం వల్ల ప్రాచుర్యం చెందింది. ఈ ఎరుపు రంగు నీళ్ళ లో ఔషద గుణాలున్నాయని నమ్ముతారు. ప్రతి ఆదివారం ఈ నదిలో స్నానం చెయ్యడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ నది బాల్టిక్ కాలనీ లో ఉన్న...

    + అధికంగా చదవండి
  • 03గంగాబాల్ లేక్

    గంగాబాల్ లేక్

    కాశ్మీర్ వాలీలో ఎత్తైన పర్వత శిఖరంగా పరిగణించబడే హరముఖ్ పర్వత పాద ప్రాంతంలో ఉన్న గంగాబల్ లేక్ సముద్ర ప్రాంతం నుండి 3570 మీటర్ల ఎత్తులో ఉంది. హర్ముఖ్ గంగ గా కూడా పిలువబడే ఈ సరస్సు 2.5 కిలోమీటర్ల పొడవు, 1 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండి జెలం నది కి ప్రధాన ఆధారంగా...

    + అధికంగా చదవండి
  • 04క్రిష్ణసర్ పాస్

    క్రిష్ణసర్ పాస్ ముద్రపు మట్టం నుండి 4080 మీటర్ల ఎత్తులో ఉంది. వృక్ష శాస్త్రవేత్తల యొక్క స్వర్గంగా ప్రాచుర్యం చెందిన గడసర్ లేక్ కి సమీపంలో ఇది నెలకొని ఉంది. గడసర్ లేక్ మరియు లోయ, అందమైన పర్వతాలు అలాగే విష్ణసర్ లేక్ తో ఈ క్రిష్ణసర్ పాస్ చూడముచ్చటగా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 05జోజి-లా పాస్

    లడఖ్హి లేదా జోజి దర్రా లకు హిమాలయన్ గేట్వే పరిగణించబడే జోజి - లా పాస్ సొనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టం నుండి 3465 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఈ ప్రాంతం ఉంది. లెహ్ మరియు కార్గిల్ మధ్యలో సముద్రపు మట్టం నుండి 4108 మీటర్ల ఎత్తులో ఉన్న...

    + అధికంగా చదవండి
  • 06నిచినై పాస్

    సొనామర్గ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిచినై పాస్ ట్రెక్కింగ్ కి అనువుగా ఉంటుంది. సముద్రపు మట్టం నుండి 4`139 కిలోమీటర్ల ఎత్తులో ప్రకృతి అందాల మధ్య చూడముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలో క్రిష్ణసర్ అలాగే విషన్సర్ సరస్సులు కలవు.

    + అధికంగా చదవండి
  • 07విషన్సర్ లేక్

    విషన్సర్ లేక్

    ఒక కిలోమిటర్ పొడవు, 0.6 కిలోమిటర్ వెడల్పు కలిగిన విషన్సర్ లేక్ సముద్ర మట్టం నుండి 3710 మీటర్ల ఎత్తులో ఉంది. సొనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కాశ్మీర్ లోయ పర్యాటకులకి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఎండాకాలంలో పచ్చికబయళ్ళతో చుట్టుముట్టబడే ఈ ప్రాంతం...

    + అధికంగా చదవండి
  • 08బల్తాల్

    బల్తాల్

    సొనా మార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో దక్షిణాదిన నెలకొని ఉన్న ప్రాంతం బల్తాల్. అమర్నాథ్ యాత్రికులకి విడిదిగా ఈ ప్రాంతం వ్యవహరిస్తుంది. సింధ్ నది ఒడ్డున జోజి-లా పాస్ పద ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది. అంతేకాకుండా, యాత్రికుల సౌకర్యార్ధం ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్స్ ని...

    + అధికంగా చదవండి
  • 09క్రిష్ణసర్ లేక్

    క్రిష్ణసర్ లేక్

    సముద్ర మట్టం నుండి 3801 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్రిష్ణసర్ సరస్సు, సొనామార్గ్ కి సమీపంలో ఉన్న అతి సుందరమైన సరస్సులలో ఒకటి. దట్టమైన అడవులతో చుట్టబడి ఉన్న ఈ ప్రాంతం లో పర్యాటకులు మంచి నీటి చేపలని పట్టడం వంటి నీటి క్రీడలని ఆనందించవచ్చు. ఎండాకాలం లో ఈ ప్రాంత వాతావరణం...

    + అధికంగా చదవండి
  • 10గడ్సర్ లేక్

    గడ్సర్ లేక్

    సముద్ర మట్టం నుండి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న గడ్సర్ లేక్ ని 'వాలీ అఫ్ ఫ్లవర్' అని కూడా అంటారు. సొనామార్గ్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది. సుందరమైన హిమాలయాల మధ్య ఉన్న ఈ సరస్సు అత్యధిక ఎత్తులో ఉన్న సరస్సుగా ఈ ప్రాంతం లో ప్రసిద్ది చెందింది. కాశ్మీరీ లో గడసర్...

    + అధికంగా చదవండి
  • 11సత్సార్ లేక్

    సత్సార్ లేక్

    సొనామార్గ్ కి సమీపంలో ఉన్న సత్సార్ సరస్సు సముద్ర మట్టం నుండి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. సొనామార్గ్ నుండి ట్రెక్కింగ్ ద్వారా సాహసాన్ని ఇష్టపడే ఉత్సాహవంతులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అందమైన చెట్లు అలాగే ఆల్పైన్ పూలతో నిండి ఉండే ఈ ప్రాంతం పర్యాటకులని అమితంగా...

    + అధికంగా చదవండి
  • 12సత్సరాన్ పాస్

    సత్సరాన్ పాస్

    సముద్ర మట్టం నుండి 3680 మీటర్ల ఎత్తులో ఉన్న సత్సరాన్ పాస్ ని సత్సరాన్ గలీ పాస్ అని కూడా అంటారు. ట్రెక్కింగ్ లకి మూలంగా పరిగణించబడే ఈ ప్రాంతం జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పాస్ కి దగ్గరలో ఎన్నో ప్రసిద్దమైన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో సత్సర్...

    + అధికంగా చదవండి
  • 13ట్రెక్కింగ్

    సొనామార్గ్ లో జరిగే అతి ప్రసిద్దమైన ఆక్టివిటీల లో ట్రెక్కింగ్ ఒకటి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, అందమైన పర్వత ప్రాంతాలు, ట్రెక్కింగ్ సాహస యాత్రలకి అనువుగా ఉంటాయి. నదులైన గంగాబల్, విషన్సర్, గడ్సర్, సత్సర్ మరియు క్రిష్ణసర్ వంటివి ప్రసిద్ది చెందిన ట్రెక్కింగ్ కి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri