రాజ్ దారి మరియు దేవదారి వాటర్ ఫాల్స్ రెండూ కూడా ఉత్తర ప్రదేశ్ లోని చంద్రప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలవు. ఈ రెంటిలోను రాజ్ దారి వాటర్ ఫాల్ పెద్దది. 65 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశంలో ప్రభుత్వం ఒక పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసింది.
దేవా దారి వాటర్ ఫాల్ రాజ్ దారి వాటర్ ఫాల్ నుండి సుమారు 500 మీటర్ల దూరంలో దిగువకు వుంటుంది. రాజ్ దార్ మరియు దేవా దారి వాటర్ ఫాల్స్ రెండూ చంద్ర ప్రభ డాంకు ముందరాగా ఒక కిలో మేటర్ దూరంలో కల రిజర్వాయర్ నుండి ప్రవహిస్తాయి. ప్రత్యేకించి వింటర్, మరియు వర్షాకాలాల లో ఈ రెండు వాటర్ ఫాల్స్ అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి.