Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » స్పితి » ఆకర్షణలు » కై ఆరామం

కై ఆరామం, స్పితి

4

ఇది కి, కే మరియు కీ మఠం గా కూడా పిలవబడుతుంది. సముద్ర మట్టానికి 4116 మీటర్ల ఎత్తులో ఉన్న కై మఠం , స్పితి అంతర్భాగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గొంప, పొట్టి గదులు మరియు ఇరుకైన వసారాలతో క్రమరహిత ఆకారంలో ఉంటుంది. ప్రార్థన గదులు, ఇరుకైన నడవాలు, మెలికల మెట్లు, మరియు చిన్న తలుపులు ద్వారా అనుసంధానించబడి, అస్తవ్యస్తంగా ఉంటాయి.

ఆరామం యొక్క నిర్మాణ శైలి 'పాసాదా' రకం నమూనాను సూచిస్తుంది. ఈ విహారం, అద్భుతమైన కుడ్యచిత్రాలు, థంకాలు, అరుదైన రాతప్రతులు, గార చిత్రాలు మరియు వాయు వాయిద్యాలకు ప్రసిద్ధిచెందింది. గొంపలో దోపిడీదారులను అడ్డుకునేందుకుగా, కథానుసారం, భావించబడే, పాత ఆయుధాల భారీ సేకరణ కూడా ఉంది. వందల మంది లామాలు మత శిక్షణ కొరకు రావటం, ఈ మఠం యొక్క మరొక ముఖ్య విశేషం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat