Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రావణబెళగొళ » వాతావరణం

శ్రావణబెళగొళ వాతావరణం

శ్రావణబెళగొళ వాతావరణంశ్రావణబెళగొళ సందర్శనకు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మంచి సమయం. ఈ సమయంలో జైన యాత్రికులు అధిక సంఖ్యలో దర్శిస్తారు.  

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - శ్రావణబెళగొళ అధిక వేడిగా ఉండి ఉష్ణోగ్రతలు గరిష్టం 37 గాను, కనిష్టం 24 డిగ్రీలుగాను ఉంటాయి. మండే ఎండలకు సాధారణంగా యాత్రికులు ఇక్కడికి రారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వేసవి తర్వాత వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి. తేమ అధికంగా ఉంటుంది. కొండ చరియలు అందంగా ఉండే ఈ సమయాన్ని యాత్రుకులు ఇష్టపడి సందర్శనకు వస్తారు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శ్రావణబెళగొళలో శీతాకాలం చల్లటి మరియు ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 19 డిగ్రీలు, గరిష్టం 30 డిగ్రీలుగా ఉండి పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.